Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 45 · verse 22

Isaiah 45:22 in Telugu

భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

Bhoodigantamula nivaasulaaraa, naa vaipu choochi rakshana pondudi devudanu nene mari e devudunu ledu.

Isaiah 45:22 in English

King James Version (KJV)
Look unto me, and be ye saved, all the ends of the earth: for I [am] God, and [there is] none else.
World English Bible (WEB)
“Look to me, and be saved, all the ends of the earth; for I am God, and there is no other.
American Standard Version (ASV)
Look unto me, and be ye saved, all the ends of the earth; for I am God, and there is none else.
Bible in Basic English (BBE)
Let your hearts be turned to me, so that you may have salvation, all the ends of the earth: for I am God, and there is no other.
Darby Translation (DBY)
Look unto me, and be ye saved, all the ends of the earth: for I [am] God, and there is none else.
Webster's Bible (WBS)
Look to me, and be ye saved, all the ends of the earth: for I [am] God, and [there is] none else.
Young's Literal Translation (YLT)
Turn to Me, and be saved, all ends of the earth, For I [am] God, and there is none else.

Read in context

  1. 20కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.
  2. 21మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
  3. 22భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
  4. 23నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.
  5. 24యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
Read all of Isaiah 45

Cross references

Original words (Hebrew)

Isaiah 45:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.