Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 46 · verse 5

Isaiah 46:5 in Telugu

మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?

Memu samaanulamani nannu evaniki saaticheyuduru? Memu samaanulamani yevani naaku potigaa cheyu duru?

Isaiah 46:5 in English

King James Version (KJV)
To whom will ye liken me, and make [me] equal, and compare me, that we may be like?
World English Bible (WEB)
“To whom will you compare me, and consider my equal, and compare me, as if we were the same?
American Standard Version (ASV)
To whom will ye liken me, and make me equal, and compare me, that we may be like?
Bible in Basic English (BBE)
Who in your eyes is my equal? or what comparison will you make with me?
Darby Translation (DBY)
To whom will ye liken me and make me equal, or compare me, that we may be like?
Webster's Bible (WBS)
To whom will ye liken me, and make [me] equal, and compare me, that we may be like?
Young's Literal Translation (YLT)
To whom do ye liken Me, and make equal? And compare Me, that we may be like?

Read in context

  1. 3యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.
  2. 4ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
  3. 5మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?
  4. 6దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.
  5. 7వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.
Read all of Isaiah 46

Cross references

Original words (Hebrew)

Isaiah 46:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.