Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 48 · verse 10

Isaiah 48:10 in Telugu

నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని

Nenu ninnu putamuvesitini vendini vesinatlu kaadu ibbandi kolimilo ninnu pareekshinchitini

Isaiah 48:10 in English

King James Version (KJV)
Behold, I have refined thee, but not with silver; I have chosen thee in the furnace of affliction.
World English Bible (WEB)
Behold, I have refined you, but not as silver. I have chosen you in the furnace of affliction.
American Standard Version (ASV)
Behold, I have refined thee, but not as silver; I have chosen thee in the furnace of affliction.
Bible in Basic English (BBE)
See, I have been testing you for myself like silver; I have put you through the fire of trouble.
Darby Translation (DBY)
Behold, I have refined thee, but not as silver; I have chosen thee in the furnace of affliction.
Webster's Bible (WBS)
Behold, I have refined thee, but not with silver; I have chosen thee in the furnace of affliction.
Young's Literal Translation (YLT)
Lo, I have refined thee, and not with silver, I have chosen thee in a furnace of affliction.

Read in context

  1. 8అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.
  2. 9నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.
  3. 10నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని
  4. 11నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.
  5. 12యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను
Read all of Isaiah 48

Cross references

Original words (Hebrew)

Isaiah 48:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.