Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 3 · verse 19

Revelation 3:19 in Telugu

నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.

Nenu preminchuvaarinandarini gaddinchi shikshinchuchunnaanu ganuka neevu aasakti kaligi maaru manassu pondumu.

Revelation 3:19 in English

King James Version (KJV)
As many as I love, I rebuke and chasten: be zealous therefore, and repent.
World English Bible (WEB)
As many as I love, I reprove and chasten. Be zealous therefore, and repent.
American Standard Version (ASV)
As many as I love, I reprove and chasten: be zealous therefore, and repent.
Bible in Basic English (BBE)
To all those who are dear to me, I give sharp words and punishment: then with all your heart have sorrow for your evil ways.
Darby Translation (DBY)
I rebuke and discipline as many as I love; be zealous therefore and repent.
Webster's Bible (WBS)
As many as I love, I rebuke and chasten: be zealous therefore, and repent.
Young's Literal Translation (YLT)
'As many as I love, I do convict and chasten; be zealous, then, and reform;

Read in context

  1. 17నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
  2. 18నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
  3. 19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
  4. 20ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
  5. 21నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
Read all of Revelation 3

Cross references

Revelation 3:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.