Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 5 · verse 10

Isaiah 5:10 in Telugu

పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.

Padi ekaramula draakshatota oka kunchedu rasa michchunu toomeduginjala panta oka padi yagunu.

Isaiah 5:10 in English

King James Version (KJV)
Yea, ten acres of vineyard shall yield one bath, and the seed of an homer shall yield an ephah.
World English Bible (WEB)
For ten acres of vineyard shall yield one bath, and a homer of seed shall yield an ephah.”
American Standard Version (ASV)
For ten acres of vineyard shall yield one bath, and a homer of seed shall yield [but] an ephah.
Bible in Basic English (BBE)
For ten fields of vines will only give one measure of wine, and a great amount of seed will only give a small measure of grain.
Darby Translation (DBY)
Yea, ten acres of vineyard shall yield one bath, and a homer of seed shall yield an ephah.
Webster's Bible (WBS)
Yes, ten acres of vineyard shall yield one bath, and the seed of a homer shall yield an ephah.
Young's Literal Translation (YLT)
For ten acres of vineyard do yield one bath, And an homer of seed yieldeth an ephah.

Read in context

  1. 8స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.
  2. 9నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.
  3. 10పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.
  4. 11మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.
  5. 12వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.
Read all of Isaiah 5

Cross references

Original words (Hebrew)

Isaiah 5:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.