Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 5 · verse 17

Isaiah 5:17 in Telugu

అది మేతబీడుగా నుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

Adi metabeedugaa nundunu gorrepillalu achchata meyunu garvinchinavaari beedu bhoomini videsheeyulaina kaaparulu anubhavinturu.

Isaiah 5:17 in English

King James Version (KJV)
Then shall the lambs feed after their manner, and the waste places of the fat ones shall strangers eat.
World English Bible (WEB)
Then the lambs will graze as in their pasture, and strangers will eat the ruins of the rich.
American Standard Version (ASV)
Then shall the lambs feed as in their pasture, and the waste places of the fat ones shall wanderers eat.
Bible in Basic English (BBE)
Then the lambs will get food as in their grass-lands, and the fat cattle will be feasting in the waste places.
Darby Translation (DBY)
And the lambs shall feed as on their pasture, and the waste places of the fat ones shall strangers eat.
Webster's Bible (WBS)
Then shall the lambs feed after their manner, and the waste places of the fat ones shall strangers eat.
Young's Literal Translation (YLT)
And fed have lambs according to their leading, And waste places of the fat ones Do sojourners consume.

Read in context

  1. 15అల్పులు అణగద్రొక్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును
  2. 16సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.
  3. 17అది మేతబీడుగా నుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.
  4. 18భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు
  5. 19ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము
Read all of Isaiah 5

Cross references

Original words (Hebrew)

Isaiah 5:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.