Skip to content
ThuthiThuthiThuthi
Zephaniah · chapter 2 · verse 6

Zephaniah 2:6 in Telugu

సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

Samudrapraantamu gorrela kaaparulu digu metasthalamagunu, mandalaku dodlu achchata nundunu.

Zephaniah 2:6 in English

King James Version (KJV)
And the sea coast shall be dwellings [and] cottages for shepherds, and folds for flocks.
World English Bible (WEB)
The sea coast will be pastures, with cottages for shepherds and folds for flocks.
American Standard Version (ASV)
And the sea-coast shall be pastures, with cottages for shepherds and folds for flocks.
Bible in Basic English (BBE)
And the land by the sea will be grass-land, with houses for keepers of sheep and walled places for flocks.
Darby Translation (DBY)
and the sea-coast shall be cave-dwellings for shepherds, and folds for flocks.
Webster's Bible (WBS)
And the sea coast shall be dwellings [and] cottages for shepherds, and folds for flocks.
Young's Literal Translation (YLT)
And the sea-coast hath been habitations, Cottages [for] shepherds, and folds [for] a flock.

Read in context

  1. 4గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.
  2. 5సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.
  3. 6సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.
  4. 7తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.
  5. 8మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.
Read all of Zephaniah 2

Cross references

Original words (Hebrew)

Zephaniah 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.