Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 50 · verse 6

Isaiah 50:6 in Telugu

కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

Kottuvaariki naa veepunu appaginchitini vendrukalu perikiveyuvaariki naa chempalanu appaginchitini ummiveyuvaarikini avamaanaparachuvaarikini naa mukhamu daachukonaledu

Isaiah 50:6 in English

King James Version (KJV)
I gave my back to the smiters, and my cheeks to them that plucked off the hair: I hid not my face from shame and spitting.
World English Bible (WEB)
I gave my back to those who beat me, and my cheeks to those who plucked off the hair. I didn’t hide my face from shame and spitting.
American Standard Version (ASV)
I gave my back to the smiters, and my cheeks to them that plucked off the hair; I hid not my face from shame and spitting.
Bible in Basic English (BBE)
I was offering my back to those who gave me blows, and my face to those who were pulling out my hair: I did not keep my face covered from marks of shame.
Darby Translation (DBY)
I gave my back to smiters, and my cheeks to them that plucked off the hair; I hid not my face from shame and spitting.
Webster's Bible (WBS)
I gave my back to the smiters, and my cheeks to them that plucked off the hair: I hid not my face from shame and spitting.
Young's Literal Translation (YLT)
My back I have given to those smiting, And my cheeks to those plucking out, My face I hid not from shame and spitting.

Read in context

  1. 4అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులువినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
  2. 5ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు.
  3. 6కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు
  4. 7ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.
  5. 8నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.
Read all of Isaiah 50

Cross references

Original words (Hebrew)

Isaiah 50:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.