Lamentations · chapter 3 · verse 30
Lamentations 3:30 in Telugu
అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
Atadu tannu kottuvaanitattu tana chempanu trippa valenu. Atadu nindato nimpabadavalenu
Lamentations 3:30 in English
- King James Version (KJV)
- He giveth [his] cheek to him that smiteth him: he is filled full with reproach.
- World English Bible (WEB)
- Let him give his cheek to him who strikes him. Let him be filled full of reproach.
- American Standard Version (ASV)
- Let him give his cheek to him that smiteth him; let him be filled full with reproach.
- Bible in Basic English (BBE)
- Let his face be turned to him who gives him blows; let him be full of shame.
- Darby Translation (DBY)
- he giveth his cheek to him that smiteth him; he is filled full with reproach.
- Webster's Bible (WBS)
- He giveth [his] cheek to him that smiteth him: he is filled full with reproach.
- Young's Literal Translation (YLT)
- He giveth to his smiter the cheek, He is filled with reproach.
Read in context
- 28అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.
- 29నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
- 30అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
- 31ప్రభువు సర్వకాలము విడనాడడు.
- 32ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.
Cross references
- Isaiah 50:6 యెషయా 50:6కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు
- Job 16:10 యోబు 16:10జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు
- Matthew 26:67 మత్తయి 26:67అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
- Matthew 5:39 మత్తయి 5:39నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
- 2 Corinthians 11:20 2 కొరింథీయులకు 11:20ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
- Psalm 69:20 కీర్తనలు 69:20నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.
- Luke 6:29 లూకా 6:29నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము.
- Psalm 123:3 కీర్తనలు 123:3యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.
- Micah 5:1 మీకా 5:1అయితే సమూహములుగా కూడుదానా, సమూహ ములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.
- Psalm 69:9 కీర్తనలు 69:9నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.