Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 51 · verse 14

Isaiah 51:14 in Telugu

క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.

Krungabadinavaadu tvaragaa vidudala pondunu atadu gotiloniki podu chanipodu ataniki aahaaramu tappadu.

Isaiah 51:14 in English

King James Version (KJV)
The captive exile hasteneth that he may be loosed, and that he should not die in the pit, nor that his bread should fail.
World English Bible (WEB)
The captive exile will speedily be freed. He will not die and go down into the pit. His bread won’t fail.
American Standard Version (ASV)
The captive exile shall speedily be loosed; and he shall not die [and go down] into the pit, neither shall his bread fail.
Bible in Basic English (BBE)
The prisoner, bent under his chain, will quickly be made free, and will not go down into the underworld, and his bread will not come to an end.
Darby Translation (DBY)
He that is bowed down shall speedily be loosed, and he shall not die in the pit, nor shall his bread fail.
Webster's Bible (WBS)
The captive exile hasteneth that he may be loosed, and that he should not die in the pit, nor that his bread should fail.
Young's Literal Translation (YLT)
Hastened hath a wanderer to be loosed, And he doth not die at the pit, And his bread is not lacking.

Read in context

  1. 12నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?
  2. 13బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
  3. 14క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.
  4. 15నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
  5. 16నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
Read all of Isaiah 51

Cross references

Original words (Hebrew)

Isaiah 51:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.