Lamentations · chapter 3 · verse 53
Lamentations 3:53 in Telugu
వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి
Vaaru cherasaalalo naa praanamu teesivesiri naapaina raayi yunchiri
Lamentations 3:53 in English
- King James Version (KJV)
- They have cut off my life in the dungeon, and cast a stone upon me.
- World English Bible (WEB)
- They have cut off my life in the dungeon, and have cast a stone on me.
- American Standard Version (ASV)
- They have cut off my life in the dungeon, and have cast a stone upon me.
- Bible in Basic English (BBE)
- They have put an end to my life in the prison, stoning me with stones.
- Darby Translation (DBY)
- They have cut off my life in a pit, and cast a stone upon me.
- Webster's Bible (WBS)
- They have cut off my life in the dungeon, and cast a stone upon me.
- Young's Literal Translation (YLT)
- They have cut off in a pit my life, And they cast a stone against me.
Read in context
- 51నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని.
- 52ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు.
- 53వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి
- 54నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని.
- 55యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా
Cross references
- Daniel 6:17 దానియేలు 6:17వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.
- Jeremiah 38:9 యిర్మీయా 38:9రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.
- Jeremiah 38:6 యిర్మీయా 38:6వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
- Jeremiah 37:16 యిర్మీయా 37:16యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి,
- Matthew 27:60 మత్తయి 27:60తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
- Matthew 27:66 మత్తయి 27:66వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.
- Jeremiah 37:20 యిర్మీయా 37:20రాజా, నా యేలిన వాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చని పోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.