Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 51 · verse 21

Isaiah 51:21 in Telugu

ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము.

Draakshaarasamulekaye matturaalavai shramapadinadaanaa, ee maata vinumu.

Isaiah 51:21 in English

King James Version (KJV)
Therefore hear now this, thou afflicted, and drunken, but not with wine:
World English Bible (WEB)
Therefore now hear this, you afflicted, and drunken, but not with wine:
American Standard Version (ASV)
Therefore hear now this, thou afflicted, and drunken, but not with wine:
Bible in Basic English (BBE)
So now give ear to this, you who are troubled and overcome, but not with wine:
Darby Translation (DBY)
Therefore hear now this, thou afflicted, and drunken, but not with wine:
Webster's Bible (WBS)
Therefore hear now this, thou afflicted, and drunken, but not with wine:
Young's Literal Translation (YLT)
Therefore, hear, I pray thee, this, O afflicted and drunken one, and not with wine,

Read in context

  1. 19ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.
  2. 20యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.
  3. 21ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము.
  4. 22నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.
  5. 23నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.
Read all of Isaiah 51

Cross references

Original words (Hebrew)

Isaiah 51:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.