Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 54 · verse 12

Isaiah 54:12 in Telugu

మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.

Maanikyamanulato nee kotakommulanu sooryakaantamulato nee gummamulanu kattudunu prashastamaina ratnamulato neeku sarihaddulu erparachudunu.

Isaiah 54:12 in English

King James Version (KJV)
And I will make thy windows of agates, and thy gates of carbuncles, and all thy borders of pleasant stones.
World English Bible (WEB)
I will make your pinnacles of rubies, your gates of sparkling jewels, and all your walls of precious stones.
American Standard Version (ASV)
And I will make thy pinnacles of rubies, and thy gates of carbuncles, and all thy border of precious stones.
Bible in Basic English (BBE)
I will make your towers of rubies, and your doors of carbuncles, and the wall round you will be of all sorts of beautiful stones.
Darby Translation (DBY)
and I will make thy battlements of rubies, and thy gates of carbuncles, and all thy borders of precious stones.
Webster's Bible (WBS)
And I will make thy windows of agates, and thy gates of carbuncles, and all thy borders of pleasant stones.
Young's Literal Translation (YLT)
And have made of agate thy pinnacles, And thy gates of carbuncle stones, And all thy border of stones of delight,

Read in context

  1. 10పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  2. 11ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును
  3. 12మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.
  4. 13నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
  5. 14నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర ముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు.
Read all of Isaiah 54

Original words (Hebrew)

Isaiah 54:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.