Isaiah · chapter 59 · verse 5
Isaiah 59:5 in Telugu
వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
Vaaru midunaagula gudlanu poduguduru saalepurugu vala neyuduru aa gudlu tinuvaadu chachchunu vaatilo okadaanini evadaina trokkinayedala visha sarpamu puttunu.
Isaiah 59:5 in English
- King James Version (KJV)
- They hatch cockatrice’ eggs, and weave the spider’s web: he that eateth of their eggs dieth, and that which is crushed breaketh out into a viper.
- World English Bible (WEB)
- They hatch adders’ eggs and weave the spider’s web. He who eats of their eggs dies; and that which is crushed breaks out into a viper.
- American Standard Version (ASV)
- They hatch adders’ eggs, and weave the spider’s web: he that eateth of their eggs dieth; and that which is crushed breaketh out into a viper.
- Bible in Basic English (BBE)
- They give birth to snake's eggs, and make spider's threads: whoever takes their eggs for food comes to his death, and the egg which is crushed becomes a poison-snake.
- Darby Translation (DBY)
- They hatch serpents' eggs, and weave the spider's web: he that eateth of their eggs dieth, and that which is crushed breaketh out into a viper.
- Webster's Bible (WBS)
- They hatch cockatrice eggs, and weave the spider's web: he that eateth of their eggs dieth, and that which is crushed breaketh out into a viper.
- Young's Literal Translation (YLT)
- Eggs of a viper they have hatched, And webs of a spider they weave, Whoso is eating their eggs doth die, And the crushed hatcheth a viper.
Read in context
- 3మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.
- 4నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
- 5వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
- 6వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.
- 7వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
Cross references
- Matthew 3:7 మత్తయి 3:7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
- Isaiah 14:29 యెషయా 14:29ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.
- Matthew 12:34 మత్తయి 12:34సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.
- Proverbs 23:32 సామెతలు 23:32పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
- Job 8:14 యోబు 8:14అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
Original words (Hebrew)
- hatch · H1234בָּקַע bâqaʻ
- cockatrice’ · H6848צֶפַע tsephaʻ
- eggs · H1000בֵּיצָה bêytsâh
- weave · H707אָרַג ʼârag
- spider’s · H5908עַכָּבִישׁ ʻakkâbîysh
- web · H6980קוּר qûwr
- eateth · H398אָכַל ʼâkal
- eggs · H1000בֵּיצָה bêytsâh
- dieth · H4191מוּת mûwth
- crushed · H2116זוּרֶה zûwreh
- out · H1234בָּקַע bâqaʻ
- viper · H660אֶפְעֶה ʼephʻeh