Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 62 · verse 3

Isaiah 62:3 in Telugu

నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

Neevu yehovaachetilo bhooshanakireetamugaanu nee devunichetilo raajakeeya makutamugaanu unduvu.

Isaiah 62:3 in English

King James Version (KJV)
Thou shalt also be a crown of glory in the hand of the LORD, and a royal diadem in the hand of thy God.
World English Bible (WEB)
You will also be a crown of beauty in the LORD’s hand, and a royal diadem in your God’s hand.
American Standard Version (ASV)
Thou shalt also be a crown of beauty in the hand of Jehovah, and a royal diadem in the hand of thy God.
Bible in Basic English (BBE)
And you will be a fair crown in the hand of the Lord, and a king's head-dress in the hand of your God.
Darby Translation (DBY)
And thou shalt be a crown of beauty in the hand of Jehovah, and a royal diadem in the hand of thy God.
Webster's Bible (WBS)
Thou shalt also be a crown of glory in the hand of the LORD, and a royal diadem in the hand of thy God.
Young's Literal Translation (YLT)
And thou hast been a crown of beauty in the hand of Jehovah, And a diadem of royalty in the hand of thy God,

Read in context

  1. 1సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.
  2. 2జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.
  3. 3నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.
  4. 4విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.
  5. 5యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.
Read all of Isaiah 62

Cross references

Original words (Hebrew)

Isaiah 62:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.