Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 8 · verse 16

Isaiah 8:16 in Telugu

ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.

Ee pramaanavaakyamunu kattumu, ee bodhanu mudrinchi naa shishyula kappagimpumu.

Isaiah 8:16 in English

King James Version (KJV)
Bind up the testimony, seal the law among my disciples.
World English Bible (WEB)
Wrap up the covenant. Seal the law among my disciples.
American Standard Version (ASV)
Bind thou up the testimony, seal the law among my disciples.
Bible in Basic English (BBE)
Let my teaching be kept secret: and my words be given to my disciples only.
Darby Translation (DBY)
Bind up the testimony, seal the law among my disciples.
Webster's Bible (WBS)
Bind up the testimony, seal the law among my disciples.
Young's Literal Translation (YLT)
Bind up the testimony, Seal the law among My disciples.

Read in context

  1. 14అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
  2. 15అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
  3. 16ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.
  4. 17యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
  5. 18ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
Read all of Isaiah 8

Cross references

Original words (Hebrew)

Isaiah 8:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.