James · chapter 1 · verse 10
James 1:10 in Telugu
ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
Elayanagaa itadu gaddipuvvuvale gatinchipovunu.
James 1:10 in English
- King James Version (KJV)
- But the rich, in that he is made low: because as the flower of the grass he shall pass away.
- World English Bible (WEB)
- and the rich, in that he is made humble, because like the flower in the grass, he will pass away.
- American Standard Version (ASV)
- and the rich, in that he is made low: because as the flower of the grass he shall pass away.
- Bible in Basic English (BBE)
- But the man of wealth, that he is made low; because like the flower of the grass he will come to his end.
- Darby Translation (DBY)
- and the rich in his humiliation, because as [the] grass's flower he will pass away.
- Webster's Bible (WBS)
- But the rich, in that he is made low: because as the flower of the grass he shall pass away.
- Young's Literal Translation (YLT)
- and the rich in his becoming low, because as a flower of grass he shall pass away;
Read in context
- 8గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు.
- 9దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.
- 10ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
- 11సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
- 12శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
Cross references
- 1 Peter 1:24 1 పేతురు 1:24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
- 1 John 2:17 1 యోహాను 2:17లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
- Job 14:2 యోబు 14:2పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
- 1 Timothy 6:17 1 తిమోతికి 6:17ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
- Matthew 5:3 మత్తయి 5:3ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
- Psalm 103:15 కీర్తనలు 103:15నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.
- James 4:14 యాకోబు 4:14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
- Matthew 6:30 మత్తయి 6:30నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.
- Isaiah 40:6 యెషయా 40:6ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
- Psalm 90:5–6 కీర్తనలు 90:5–6వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.
- 1 Corinthians 7:31 1 కొరింథీయులకు 7:31ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.
- Psalm 37:2 కీర్తనలు 37:2వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు