1 Peter · chapter 1 · verse 24
1 Peter 1:24 in Telugu
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
Gaddi endunu daani puvvunu raalunu, ayite prabhuvu vaakyamu ellappudunu niluchunu.
1 Peter 1:24 in English
- King James Version (KJV)
- For all flesh [is] as grass, and all the glory of man as the flower of grass. The grass withereth, and the flower thereof falleth away:
- World English Bible (WEB)
- For, “All flesh is like grass, and all of man’s glory like the flower in the grass. The grass withers, and its flower falls;
- American Standard Version (ASV)
- For, All flesh is as grass, And all the glory thereof as the flower of grass. The grass withereth, and the flower falleth:
- Bible in Basic English (BBE)
- For it is said, All flesh is like grass, and all its glory like the flower of the grass. The grass becomes dry and the flower dead:
- Darby Translation (DBY)
- Because all flesh [is] as grass, and all its glory as [the] flower of grass. The grass has withered and [its] flower has fallen;
- Webster's Bible (WBS)
- For all flesh [is] as grass, and all the glory of man as the flower of grass. The grass withereth, and its flower falleth away:
- Young's Literal Translation (YLT)
- because all flesh [is] as grass, and all glory of man as flower of grass; wither did the grass, and the flower of it fell away,
Read in context
- 22మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.
- 23ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
- 24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
- 25మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
Cross references
- Isaiah 40:6–8 యెషయా 40:6–8ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
- Psalm 103:15 కీర్తనలు 103:15నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.
- James 4:14 యాకోబు 4:14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
- James 1:10–11 యాకోబు 1:10–11ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
- Psalm 37:2 కీర్తనలు 37:2వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
- 2 Kings 19:26 2 రాజులు 19:26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
- Psalm 92:7 కీర్తనలు 92:7నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
- Psalm 129:6 కీర్తనలు 129:6వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును
- 1 John 2:17 1 యోహాను 2:17లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
- Psalm 102:4 కీర్తనలు 102:4ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
- Psalm 90:5 కీర్తనలు 90:5వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
Original words (Greek)
- For · G1360διότι dióti
- all · G3956πᾶς pâs
- flesh · G4561σάρξ sárx
- as · G5613ὡς hōs
- grass · G5528χόρτος chórtos
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- glory · G1391δόξα dóxa
- man · G444ἄνθρωπος ánthrōpos
- as · G5613ὡς hōs
- flower · G438ἄνθος ánthos
- grass · G5528χόρτος chórtos
- grass · G5528χόρτος chórtos
- withereth · G3583ξηραίνω xēraínō
- and · G2532καί kaí
- flower · G438ἄνθος ánthos
- thereof · G846αὐτός autós
- away · G1601ἐκπίπτω ekpíptō