Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 1 · verse 20

James 1:20 in Telugu

ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.

Endukanagaa naruni kopamu devuni neetini neraverchadu.

James 1:20 in English

King James Version (KJV)
For the wrath of man worketh not the righteousness of God.
World English Bible (WEB)
for the anger of man doesn’t produce the righteousness of God.
American Standard Version (ASV)
for the wrath of man worketh not the righteousness of God.
Bible in Basic English (BBE)
For the righteousness of God does not come about by the wrath of man.
Darby Translation (DBY)
for man's wrath does not work God's righteousness.
Webster's Bible (WBS)
For the wrath of man worketh not the righteousness of God.
Young's Literal Translation (YLT)
for the wrath of a man the righteousness of God doth not work;

Read in context

  1. 18ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
  2. 19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
  3. 20ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
  4. 21అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
  5. 22మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.
Read all of James 1

Cross references

Original words (Greek)

James 1:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.