James · chapter 1 · verse 19
James 1:19 in Telugu
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
Naa priya sahodarulaaraa, meereesangati eruguduru ganuka prati manushyudu vinutaku vegirapaduvaadunu, maatalaadutaku nidaaninchuvaadunu, kopinchutaku nidaa ninchuvaadunai yundavalenu.
James 1:19 in English
- King James Version (KJV)
- Wherefore, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath:
- World English Bible (WEB)
- So, then, my beloved brothers, let every man be swift to hear, slow to speak, and slow to anger;
- American Standard Version (ASV)
- Ye know [this], my beloved brethren. But let every man be swift to hear, slow to speak, slow to wrath:
- Bible in Basic English (BBE)
- You have knowledge of this, dear brothers. But let every man be quick in hearing, slow in words, slow to get angry;
- Darby Translation (DBY)
- So that, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath;
- Webster's Bible (WBS)
- Wherefore, my beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath:
- Young's Literal Translation (YLT)
- So then, my brethren beloved, let every man be swift to hear, slow to speak, slow to anger,
Read in context
- 17శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.
- 18ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
- 19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- 20ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
- 21అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
Cross references
- Proverbs 17:27 సామెతలు 17:27మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.
- Proverbs 21:23 సామెతలు 21:23నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
- Proverbs 14:29 సామెతలు 14:29దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
- Proverbs 10:19 సామెతలు 10:19విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
- Proverbs 18:13 సామెతలు 18:13సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
- Ephesians 4:26 ఎఫెసీయులకు 4:26కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.
- Proverbs 13:3 సామెతలు 13:3తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.
- Proverbs 16:32 సామెతలు 16:32పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
- Ecclesiastes 7:8–9 ప్రసంగి 7:8–9కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.
- Proverbs 15:18 సామెతలు 15:18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- Ecclesiastes 5:1–3 ప్రసంగి 5:1–3నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.
- Colossians 3:8 కొలొస్సయులకు 3:8ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.
Original words (Greek)
- Wherefore · G5620ὥστε hṓste
- my · G3450μοῦ moû
- beloved · G27ἀγαπητός agapētós
- brethren · G80ἀδελφός adelphós
- every · G3956πᾶς pâs
- man · G444ἄνθρωπος ánthrōpos
- be · G2077ἔστω éstō
- swift · G5036ταχύς tachýs
- to · G1519εἰς eis
- hear · G191ἀκούω akoúō
- slow · G1021βραδύς bradýs
- to · G1519εἰς eis
- speak · G2980λαλέω laléō
- slow · G1021βραδύς bradýs
- to · G1519εἰς eis
- wrath · G3709ὀργή orgḗ