James · chapter 2 · verse 10
James 2:10 in Telugu
ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;
Evadainanu dharmashaastra mantayu gaikoniyu, oka aajnyavishayamulo tappi poyinayedala, aajnyalanniti vishayamulo aparaadhi yagunu;
James 2:10 in English
- King James Version (KJV)
- For whosoever shall keep the whole law, and yet offend in one [point], he is guilty of all.
- World English Bible (WEB)
- For whoever keeps the whole law, and yet stumbles in one point, he has become guilty of all.
- American Standard Version (ASV)
- For whosoever shall keep the whole law, and yet stumble in one [point], he is become guilty of all.
- Bible in Basic English (BBE)
- For anyone who keeps all the law, but makes a slip in one point, is judged to have gone against it all.
- Darby Translation (DBY)
- For whoever shall keep the whole law and shall offend in one [point], he has come under the guilt of [breaking] all.
- Webster's Bible (WBS)
- For whoever shall keep the whole law, and yet offend in one [point] , he is guilty of all.
- Young's Literal Translation (YLT)
- for whoever the whole law shall keep, and shall stumble in one [point], he hath become guilty of all;
Read in context
- 8మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.
- 9మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
- 10ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;
- 11వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి.
- 12స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి.
Cross references
- Galatians 3:10 గలతీయులకు 3:10ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
- Matthew 5:18–19 మత్తయి 5:18–19ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.
- Deuteronomy 27:26 ద్వితీయోపదేశకాండము 27:26ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.