Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 2 · verse 24

James 2:24 in Telugu

మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.

Manushyudu vishvaasamoolamuna maatramukaaka kriyala moolamunanu neeti mantudani yenchabadunani, meeru deenivalana grahinchitiri.

James 2:24 in English

King James Version (KJV)
Ye see then how that by works a man is justified, and not by faith only.
World English Bible (WEB)
You see then that by works a man is justified, and not only by faith.
American Standard Version (ASV)
Ye see that by works a man is justified, and not only by faith.
Bible in Basic English (BBE)
You see that a man's righteousness is judged by his works and not by his faith only.
Darby Translation (DBY)
Ye see that a man is justified on the principle of works, and not on the principle of faith only.
Webster's Bible (WBS)
Ye see then that by works a man is justified, and not by faith only.
Young's Literal Translation (YLT)
Ye see, then, that out of works is man declared righteous, and not out of faith only;

Read in context

  1. 22విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?
  2. 23కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.
  3. 24మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.
  4. 25అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
  5. 26ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
Read all of James 2

Cross references

Original words (Greek)

James 2:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.