James · chapter 2 · verse 26
James 2:26 in Telugu
ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
Praanamuleni shareeramelaagu mrutamo aalaage kriyalu leni vishvaasamunu mrutamu.
James 2:26 in English
- King James Version (KJV)
- For as the body without the spirit is dead, so faith without works is dead also.
- World English Bible (WEB)
- For as the body apart from the spirit is dead, even so faith apart from works is dead.
- American Standard Version (ASV)
- For as the body apart from the spirit is dead, even so faith apart from works is dead.
- Bible in Basic English (BBE)
- For as the body without the spirit is dead even so faith without works is dead.
- Darby Translation (DBY)
- For as the body without a spirit is dead, so also faith without works is dead.
- Webster's Bible (WBS)
- For as the body without the spirit is dead, so faith without works is dead also.
- Young's Literal Translation (YLT)
- for as the body apart from the spirit is dead, so also the faith apart from the works is dead.
Read in context
- 24మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.
- 25అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
- 26ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
Cross references
- James 2:20 యాకోబు 2:20వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?
- James 2:17 యాకోబు 2:17ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
- James 2:14 యాకోబు 2:14నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
- Ecclesiastes 12:7 ప్రసంగి 12:7మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
- Acts 7:59–60 అపొస్తలుల కార్యములు 7:59–60ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
- Psalm 104:29 కీర్తనలు 104:29నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.
- Job 34:14–15 యోబు 34:14–15ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
- Luke 23:46 లూకా 23:46అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
- Isaiah 2:22 యెషయా 2:22తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?
Original words (Greek)
- For · G1063γάρ gár
- as · G5618ὥσπερ hṓsper
- body · G4983σῶμα sōma
- without · G5565χωρίς chōrís
- spirit · G4151πνεῦμα pneûma
- is · G2076ἐστί estí
- dead · G3498νεκρός nekrós
- so · G3779οὕτω hoútō
- faith · G4102πίστις pístis
- without · G5565χωρίς chōrís
- works · G2041ἔργον érgon
- is · G2076ἐστί estí
- dead · G3498νεκρός nekrós
- also · G2532καί kaí