James · chapter 2 · verse 3
James 2:3 in Telugu
మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల
Meeru prashasta vastramulu dharinchukoninavaanini choochi sanmaaninchi neevikkada manchi sthalamandu koorchundumani cheppi, aa daridrunito neevakkada niluvumu, leka ikkada naa paadapeethamunaku diguvanu koorchundumani cheppinayedala
James 2:3 in English
- King James Version (KJV)
- And ye have respect to him that weareth the gay clothing, and say unto him, Sit thou here in a good place; and say to the poor, Stand thou there, or sit here under my footstool:
- World English Bible (WEB)
- and you pay special attention to him who wears the fine clothing and say, “Sit here in a good place;” and you tell the poor man, “Stand there,” or “Sit by my footstool”
- American Standard Version (ASV)
- and ye have regard to him that weareth the fine clothing, and say, Sit thou here in a good place; and ye say to the poor man, Stand thou there, or sit under my footstool;
- Bible in Basic English (BBE)
- And you do honour to the man in fair clothing and say, Come here and take this good place; and you say to the poor man, Take up your position there, or be seated at my feet;
- Darby Translation (DBY)
- and ye look upon him who wears the splendid apparel, and say, Do thou sit here well, and say to the poor, Do thou stand there, or sit here under my footstool:
- Webster's Bible (WBS)
- And ye have respect to him that weareth the gay clothing, and say to him, Sit thou here in a good place; and say to the poor, Stand thou there, or sit here under my footstool:
- Young's Literal Translation (YLT)
- and ye may look upon him bearing the gay raiment, and may say to him, 'Thou — sit thou here well,' and to the poor man may say, 'Thou — stand thou there, or, Sit thou here under my footstool,' —
Read in context
- 1నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.
- 2ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల
- 3మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల
- 4మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?
- 5నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
Cross references
- 2 Corinthians 8:9 2 కొరింథీయులకు 8:9మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
- James 2:6 యాకోబు 2:6అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా?
- Luke 7:44–46 లూకా 7:44–46ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
- Isaiah 65:5 యెషయా 65:5వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.
- Jude 1:16 యూదా 1:16వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.
Original words (Greek)
- And · G2532καί kaí
- respect · G1914ἐπιβλέπω epiblépō
- to · G1909ἐπί epí
- that · G3588ὁ ho
- weareth · G5409φορέω phoréō
- gay · G2986λαμπρός lamprós
- clothing · G2066ἐσθής esthḗs
- and · G2532καί kaí
- say · G2036ἔπω épō
- him · G846αὐτός autós
- Sit · G2521κάθημαι káthēmai
- thou · G4771σύ sý
- here · G5602ὧδε hōde
- place · G2573καλῶς kalōs
- and · G2532καί kaí
- say · G2036ἔπω épō
- poor · G4434πτωχός ptōchós
- Stand · G2476ἵστημι hístēmi
- thou · G4771σύ sý
- there · G1563ἐκεῖ ekeî
- or · G2228ἤ ḗ
- sit · G2521κάθημαι káthēmai
- here · G5602ὧδε hōde
- under · G5259ὑπό hypó
- my · G3450μοῦ moû
- footstool · G5286ὑποπόδιον hypopódion