Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 2 · verse 4

James 2:4 in Telugu

మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?

Mee manassulalo bhedamulu pettukoni meeru duraalochanato vimarshachesinavaaraguduru kaaraa?

James 2:4 in English

King James Version (KJV)
Are ye not then partial in yourselves, and are become judges of evil thoughts?
World English Bible (WEB)
haven’t you shown partiality among yourselves, and become judges with evil thoughts?
American Standard Version (ASV)
do ye not make distinctions among yourselves, and become judges with evil thoughts?
Bible in Basic English (BBE)
Is there not a division in your minds? have you not become judges with evil thoughts?
Darby Translation (DBY)
have ye not made a difference among yourselves, and become judges having evil thoughts?
Webster's Bible (WBS)
Are ye not then partial in yourselves, and are become judges of evil thoughts?
Young's Literal Translation (YLT)
ye did not judge fully in yourselves, and did become ill-reasoning judges.

Read in context

  1. 2ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల
  2. 3మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల
  3. 4మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?
  4. 5నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
  5. 6అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా?
Read all of James 2

Cross references

Original words (Greek)

James 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.