James · chapter 4 · verse 5
James 4:5 in Telugu
ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
Aayana manayandu nivasimpajesina aatma matsarapadunantagaa apekshinchunaa anu lekhanamu cheppunadi vyarthamani anukonuchunnaaraa?
James 4:5 in English
- King James Version (KJV)
- Do ye think that the scripture saith in vain, The spirit that dwelleth in us lusteth to envy?
- World English Bible (WEB)
- Or do you think that the Scripture says in vain, “The Spirit who lives in us yearns jealously”?
- American Standard Version (ASV)
- Or think ye that the scripture speaketh in vain? Doth the spirit which he made to dwell in us long unto envying?
- Bible in Basic English (BBE)
- Or does it seem to you that it is for nothing that the holy Writings say, The spirit which God put into our hearts has a strong desire for us?
- Darby Translation (DBY)
- Think ye that the scripture speaks in vain? Does the Spirit which has taken his abode in us desire enviously?
- Webster's Bible (WBS)
- Do ye think that the scripture saith in vain, The spirit that dwelleth in us lusteth to envy?
- Young's Literal Translation (YLT)
- Do ye think that emptily the Writing saith, 'To envy earnestly desireth the spirit that did dwell in us,'
Read in context
- 3మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
- 4వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
- 5ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
- 6కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.
- 7కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
Cross references
- 2 Corinthians 6:16 2 కొరింథీయులకు 6:16దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
- 1 Corinthians 6:19 1 కొరింథీయులకు 6:19మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
- Numbers 11:29 సంఖ్యాకాండము 11:29అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
- Titus 3:3 తీతుకు 3:3ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
- Psalm 37:1 కీర్తనలు 37:1చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
- Genesis 8:21 ఆదికాండము 8:21అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను.
Original words (Greek)
- Do · G2228ἤ ḗ
- think · G1380δοκέω dokéō
- that · G3754ὅτι hóti
- scripture · G1124γραφή graphḗ
- saith · G3004λέγω légō
- vain · G2761κενῶς kenōs
- spirit · G4151πνεῦμα pneûma
- that · G3739ὅς hós
- dwelleth · G2730κατοικέω katoikéō
- in · G1722ἐν en
- us · G2254ἡμῖν hēmîn
- lusteth · G1971ἐπιποθέω epipothéō
- to · G4314πρός prós
- envy · G5355φθόνος phthónos