Psalms · chapter 37 · verse 1
Psalm 37:1 in Telugu
చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
Cheddavaarini choochi neevu vyasanapadakumu dushkaaryamulu cheyuvaarini choochi matsarapadakumu.
Psalm 37:1 in English
- King James Version (KJV)
- [A Psalm] of David. Fret not thyself because of evildoers, neither be thou envious against the workers of iniquity.
- World English Bible (WEB)
- By David. Don’t fret because of evildoers, neither be envious against those who work unrighteousness.
- American Standard Version (ASV)
- [A Psalm] of David. Fret not thyself because of evil-doers, Neither be thou envious against them that work unrighteousness.
- Bible in Basic English (BBE)
- Of David. Do not be angry because of the wrongdoers, or have envy of the workers of evil.
- Darby Translation (DBY)
- [A Psalm] of David. Fret not thyself because of evil-doers, and be not envious of them that work unrighteousness;
- Webster's Bible (WBS)
- [A Psalm] of David. Fret not thyself because of evil doers, neither be thou envious against the workers of iniquity.
- Young's Literal Translation (YLT)
- By David. Do not fret because of evil doers, Be not envious against doers of iniquity,
Read in context
- 1చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
- 2వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
- 3యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
Cross references
- Psalm 37:7 కీర్తనలు 37:7యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
- Proverbs 23:17 సామెతలు 23:17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
- Proverbs 24:19 సామెతలు 24:19దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
- Proverbs 3:31 సామెతలు 3:31బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు
- Proverbs 24:1 సామెతలు 24:1దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
- Psalm 73:3 కీర్తనలు 73:3భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
- Galatians 5:21 గలతీయులకు 5:21భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
- James 4:5–6 యాకోబు 4:5–6ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.
- 1 Samuel 1:6–8 1 సమూయేలు 1:6–8యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిర మునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమె పెనిమిటియైన ఎల్కానాహన్నా, నీ వెందుకు ఏడ్చు చున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.
- Proverbs 19:3 సామెతలు 19:3అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.