Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 4 · verse 9

James 4:9 in Telugu

వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

Vyaakula padudi, duhkhapadudi, yeduvudi, mee navvu duhkhamunakunu mee aanandamu chintakunu maarchukonudi.

James 4:9 in English

King James Version (KJV)
Be afflicted, and mourn, and weep: let your laughter be turned to mourning, and [your] joy to heaviness.
World English Bible (WEB)
Lament, mourn, and weep. Let your laughter be turned to mourning and your joy to gloom.
American Standard Version (ASV)
Be afflicted, and mourn, and weep: let your laughter be turned to mourning, and your joy to heaviness.
Bible in Basic English (BBE)
Be troubled, with sorrow and weeping; let your laughing be turned to sorrow and your joy to grief.
Darby Translation (DBY)
Be wretched, and mourn, and weep: let your laughter be turned to mourning, and [your] joy to heaviness.
Webster's Bible (WBS)
Be afflicted, and mourn, and weep: let your laughter be turned to mourning, and [your] joy to heaviness.
Young's Literal Translation (YLT)
be exceeding afflicted, and mourn, and weep, let your laughter to mourning be turned, and the joy to heaviness;

Read in context

  1. 7కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
  2. 8దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
  3. 9వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
  4. 10ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
  5. 11సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.
Read all of James 4

Cross references

Original words (Greek)

James 4:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.