Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 13 · verse 9

Jeremiah 13:9 in Telugu

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.

Yehovaa ee maata selavichchuchunnaadu ee vidhamugaane yoodaavaari garvamunu yerooshalemu nivaasula mahaa garvamunu nenu bhangaparachudunu.

Jeremiah 13:9 in English

King James Version (KJV)
Thus saith the LORD, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
World English Bible (WEB)
“The LORD says, ‘In this way I will ruin the pride of Judah, and the great pride of Jerusalem.
American Standard Version (ASV)
Thus saith Jehovah, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
Bible in Basic English (BBE)
The Lord has said, In this way I will do damage to the pride of Judah and to the great pride of Jerusalem.
Darby Translation (DBY)
Thus saith Jehovah: After this manner will I spoil the pride of Judah, and the great pride of Jerusalem.
Webster's Bible (WBS)
Thus saith the LORD, After this manner will I mar the pride of Judah, and the great pride of Jerusalem.
Young's Literal Translation (YLT)
Thus do I mar the excellency of Judah, And the great excellency of Jerusalem.

Read in context

  1. 7నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.
  2. 8కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  3. 9యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.
  4. 10అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగు దురు.
  5. 11నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Read all of Jeremiah 13

Cross references

Original words (Hebrew)

Jeremiah 13:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.