Jeremiah · chapter 14 · verse 1
Jeremiah 14:1 in Telugu
కరవుకాలమున జరిగినదానిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
Karavukaalamuna jariginadaanigoorchi yirmeeyaaku pratyakshamaina yehovaa vaakku.
Jeremiah 14:1 in English
- King James Version (KJV)
- The word of the LORD that came to Jeremiah concerning the dearth.
- World English Bible (WEB)
- This is the LORD’s word that came to Jeremiah concerning the drought:
- American Standard Version (ASV)
- The word of Jehovah that came to Jeremiah concerning the drought.
- Bible in Basic English (BBE)
- The word of the Lord came to Jeremiah when there was no water.
- Darby Translation (DBY)
- The word of Jehovah that came to Jeremiah concerning the drought.
- Webster's Bible (WBS)
- The word of the LORD that came to Jeremiah concerning the dearth.
- Young's Literal Translation (YLT)
- That which hath been the word of Jehovah unto Jeremiah concerning the matters of the dearths:
Read in context
- 1కరవుకాలమున జరిగినదానిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- 2యూదా దుఃఖించు చున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది.
- 3వారిలో ప్రధానులు బీద వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టి కుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు.