Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 14 · verse 20

Jeremiah 14:20 in Telugu

యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరోధముగా పాపము చేసియున్నాము.

Yehovaa, maa durmaargatanu maa pitarula doshamunu memu oppukonuchunnaamu; neeku virodhamugaa paapamu chesiyunnaamu.

Jeremiah 14:20 in English

King James Version (KJV)
We acknowledge, O LORD, our wickedness, [and] the iniquity of our fathers: for we have sinned against thee.
World English Bible (WEB)
We acknowledge, LORD, our wickedness, and the iniquity of our fathers; for we have sinned against you.
American Standard Version (ASV)
We acknowledge, O Jehovah, our wickedness, and the iniquity of our fathers; for we have sinned against thee.
Bible in Basic English (BBE)
We are conscious, O Lord, of our sin and of the wrongdoing of our fathers: we have done evil against you.
Darby Translation (DBY)
Jehovah, we acknowledge our wickedness, the iniquity of our fathers; for we have sinned against thee.
Webster's Bible (WBS)
We acknowledge, O LORD, our wickedness, [and] the iniquity of our fathers; for we have sinned against thee.
Young's Literal Translation (YLT)
We have known, O Jehovah, our wickedness, The iniquity of our fathers, For we have sinned against Thee.

Read in context

  1. 18పొలము లోనికి నేను పోగా ఖడ్గముచేత హతులైనవారు కనబడుదురు, పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట నుందురు; ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశము నకు పోవలెనని ప్రయాణమైయున్నారు.
  2. 19నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
  3. 20యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరోధముగా పాపము చేసియున్నాము.
  4. 21నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్ఠపరచకుమీ.
  5. 22జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.
Read all of Jeremiah 14

Cross references

Original words (Hebrew)

Jeremiah 14:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.