Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 15 · verse 18

Luke 15:18 in Telugu

నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;

Nenu lechi naa tandriyoddaku velli - tandree, nenu paralokamunaku virodhamugaanu nee yedutanu paapamu chesitini;

Luke 15:18 in English

King James Version (KJV)
I will arise and go to my father, and will say unto him, Father, I have sinned against heaven, and before thee,
World English Bible (WEB)
I will get up and go to my father, and will tell him, “Father, I have sinned against heaven and in your sight.
American Standard Version (ASV)
I will arise and go to my father, and will say unto him, Father, I have sinned against heaven, and in thy sight:
Bible in Basic English (BBE)
I will get up and go to my father, and will say to him, Father, I have done wrong, against heaven and in your eyes:
Darby Translation (DBY)
I will rise up and go to my father, and I will say to him, Father, I have sinned against heaven and before thee;
Webster's Bible (WBS)
I will arise and go to my father, and will say to him, Father, I have sinned against heaven, and before thee,
Young's Literal Translation (YLT)
having risen, I will go on unto my father, and will say to him, Father, I did sin — to the heaven, and before thee,

Read in context

  1. 16వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.
  2. 17అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
  3. 18నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
  4. 19ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
  5. 20వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
Read all of Luke 15

Cross references

Luke 15:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.