Jeremiah · chapter 16 · verse 2
Jeremiah 16:2 in Telugu
ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు.
Eesthalamandu neeku kumaarulainanu kumaartelainanu puttakundunatlu neevu vivaahamu chesikona koodadu.
Jeremiah 16:2 in English
- King James Version (KJV)
- Thou shalt not take thee a wife, neither shalt thou have sons or daughters in this place.
- World English Bible (WEB)
- “You shall not take a wife, neither shall you have sons or daughters, in this place.”
- American Standard Version (ASV)
- Thou shalt not take thee a wife, neither shalt thou have sons or daughters, in this place.
- Bible in Basic English (BBE)
- You are not to take a wife for yourself or have sons or daughters in this place.
- Darby Translation (DBY)
- Thou shalt not take thee a wife, and thou shalt not have sons nor daughters in this place.
- Webster's Bible (WBS)
- Thou shalt not take thee a wife, neither shalt thou have sons nor daughters in this place.
- Young's Literal Translation (YLT)
- Thou dost not take to thee a wife, Nor hast thou sons and daughters in this place.
Read in context
- 1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 2ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు.
- 3ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 4వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.
Cross references
- Genesis 19:14 ఆదికాండము 19:14లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
- Luke 23:29 లూకా 23:29ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
- Luke 21:23 లూకా 21:23ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.
- 1 Corinthians 7:26–27 1 కొరింథీయులకు 7:26–27ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.
- Matthew 24:19 మత్తయి 24:19అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.