Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 17 · verse 2

Jeremiah 17:2 in Telugu

యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.

Yoodaa paapamu inupagantamuto vraayabadiyunnadi; adi vajrapu monato likhimpabadiyunnadi; adi vaari hrudayamulanedi palakala meedanu chekkabadiyunnadi. Mee balipeethamula kommula meedanu chekkabadiyunnadi.

Jeremiah 17:2 in English

King James Version (KJV)
Whilst their children remember their altars and their groves by the green trees upon the high hills.
World English Bible (WEB)
Even their children remember their altars and their Asherah poles by the green trees on the high hills.
American Standard Version (ASV)
whilst their children remember their altars and their Asherim by the green trees upon the high hills.
Bible in Basic English (BBE)
Their altars and their wood pillars under every branching tree, on the high hills and the mountains in the field.
Darby Translation (DBY)
whilst their children remember their altars and their Asherahs, by the green trees, upon the high hills.
Webster's Bible (WBS)
Whilst their children remember their altars and their groves by the green trees upon the high hills.
Young's Literal Translation (YLT)
As their sons remember their altars and their shrines, By the green tree, by the high hills.

Read in context

  1. 1వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా
  2. 2యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.
  3. 3పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.
  4. 4మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు.
Read all of Jeremiah 17

Cross references

Original words (Hebrew)

Jeremiah 17:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.