Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 18 · verse 16

Jeremiah 18:16 in Telugu

వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.

Vaaru ellappudunu apahaasyaaspadamugaa nundutakai tama deshamunu paadugaa chesikoniyunnaaru, daani maargamuna naduchu prativaadunu aashcharyapadi tala oochunu.

Jeremiah 18:16 in English

King James Version (KJV)
To make their land desolate, [and] a perpetual hissing; every one that passeth thereby shall be astonished, and wag his head.
World English Bible (WEB)
to make their land an astonishment, and a perpetual hissing. Everyone who passes by it will be astonished, and shake his head.
American Standard Version (ASV)
to make their land an astonishment, and a perpetual hissing; every one that passeth thereby shall be astonished, and shake his head.
Bible in Basic English (BBE)
Making their land a thing of wonder, causing sounds of surprise for ever; everyone who goes by will be overcome with wonder, shaking his head.
Darby Translation (DBY)
to make their land an astonishment, a perpetual hissing: every one that passeth by shall be astonished, and shake his head.
Webster's Bible (WBS)
To make their land desolate, [and] a perpetual hissing; every one that passeth by it shall be astonished, and wag his head.
Young's Literal Translation (YLT)
To make their land become a desolation, A hissing age-during, Every passer by it is astonished, And bemoaneth with his head.

Read in context

  1. 14లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా?
  2. 15అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.
  3. 16వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
  4. 17తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువ కుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.
  5. 18అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని విన కుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.
Read all of Jeremiah 18

Cross references

Original words (Hebrew)

Jeremiah 18:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.