Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 18 · verse 9

Jeremiah 18:9 in Telugu

మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

Mariyu kattedananiyu, naatedananiyu oka janamunu goorchi gaani raajyamunugoorchi gaani nenu cheppi yundagaa

Jeremiah 18:9 in English

King James Version (KJV)
And [at what] instant I shall speak concerning a nation, and concerning a kingdom, to build and to plant [it;]
World English Bible (WEB)
At the instant I speak concerning a nation, and concerning a kingdom, to build and to plant it,
American Standard Version (ASV)
And at what instant I shall speak concerning a nation, and concerning a kingdom, to build and to plant it;
Bible in Basic English (BBE)
And whenever I say anything about building up a nation or a kingdom, and planting it;
Darby Translation (DBY)
And at the moment that I speak concerning a nation and concerning a kingdom, to build and to plant,
Webster's Bible (WBS)
And [at what] instant I shall speak concerning a nation, and concerning a kingdom, to build and to plant [it] ;
Young's Literal Translation (YLT)
And the moment I speak concerning a nation, And concerning a kingdom, to build, and to plant,

Read in context

  1. 7దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా
  2. 8ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.
  3. 9మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా
  4. 10ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.
  5. 11కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము యెహోవా సెలవిచ్చినమాట ఏదనగా మీమీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను, మీరందరు మీ మీ దుష్టమార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి.
Read all of Jeremiah 18

Cross references

Original words (Hebrew)

Jeremiah 18:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.