Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 2 · verse 32

Jeremiah 2:32 in Telugu

కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.

Kanyaka tana aabharanamulanu marachunaa? Pendlikumaari tana oddaanamunu marachunaa? Naa prajalu lekkalenanni dinamulu nannu marachiyunnaaru.

Jeremiah 2:32 in English

King James Version (KJV)
Can a maid forget her ornaments, [or] a bride her attire? yet my people have forgotten me days without number.
World English Bible (WEB)
“Can a virgin forget her ornaments, or a bride her attire? Yet my people have forgotten me for days without number.
American Standard Version (ASV)
Can a virgin forget her ornaments, or a bride her attire? yet my people have forgotten me days without number.
Bible in Basic English (BBE)
Is it possible for a virgin to put out of her memory her ornaments, or a bride her robes? but my people have put me out of their memories for unnumbered days.
Darby Translation (DBY)
Doth a virgin forget her ornaments, a bride her attire? But my people have forgotten me days without number.
Webster's Bible (WBS)
Can a maid forget her ornaments, [or] a bride her attire? yet my people have forgotten me days without number.
Young's Literal Translation (YLT)
Doth a virgin forget her ornaments? A bride her bands? And My people have forgotten Me days without number.

Read in context

  1. 30నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు చున్నది.
  2. 31ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
  3. 32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
  4. 33కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.
  5. 34మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.
Read all of Jeremiah 2

Cross references

Original words (Hebrew)

Jeremiah 2:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.