Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 2 · verse 33

Jeremiah 2:33 in Telugu

కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.

Kaamamu teerchukonutakai neevento upaayamugaa natinchuchunnaavu; anduvalana nee kaaryamulu cheyutaku chedustreelaku nerpitivi gadaa.

Jeremiah 2:33 in English

King James Version (KJV)
Why trimmest thou thy way to seek love? therefore hast thou also taught the wicked ones thy ways.
World English Bible (WEB)
How well you prepare your way to seek love! Therefore you have even taught the wicked women your ways.
American Standard Version (ASV)
How trimmest thou thy way to seek love! therefore even the wicked women hast thou taught thy ways.
Bible in Basic English (BBE)
With what care are your ways ordered when you are looking for love! so ... your ways.
Darby Translation (DBY)
How dost thou trim thy way to seek love! Therefore hast thou also accustomed thy ways to wickedness.
Webster's Bible (WBS)
Why trimmest thou thy way to seek love? therefore hast thou also taught the wicked ones thy ways.
Young's Literal Translation (YLT)
What — dost thou make pleasing thy ways to seek love? Therefore even the wicked thou hast taught thy ways.

Read in context

  1. 31ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
  2. 32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
  3. 33కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు; అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.
  4. 34మరియు నిర్ధోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది; కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటిమీదను కనబడు చున్నది.
  5. 35అయినను నీవునేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగోపాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది.
Read all of Jeremiah 2

Cross references

Original words (Hebrew)

Jeremiah 2:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.