Jeremiah · chapter 20 · verse 1
Jeremiah 20:1 in Telugu
యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని
Yirmeeyaa aa pravachanamulanu palukagaa yehovaa mandiramulo pedda naayakudunu immeru kumaarudunagu pashooranu yaajakudu vini
Jeremiah 20:1 in English
- King James Version (KJV)
- Now Pashur the son of Immer the priest, who [was] also chief governor in the house of the LORD, heard that Jeremiah prophesied these things.
- World English Bible (WEB)
- Now Pashhur, the son of Immer the priest, who was chief officer in the LORD’s house, heard Jeremiah prophesying these things.
- American Standard Version (ASV)
- Now Pashhur, the son of Immer the priest, who was chief officer in the house of Jehovah, heard Jeremiah prophesying these things.
- Bible in Basic English (BBE)
- Now it came to the ears of Pashhur, the son of Immer the priest, who was chief in authority in the house of the Lord, that Jeremiah was saying these things;
- Darby Translation (DBY)
- And Pashur the son of Immer, the priest — and he was chief officer in the house of Jehovah — heard Jeremiah prophesy these things.
- Webster's Bible (WBS)
- Now Pashur the son of Immer the priest, who [was] also chief governor in the house of the LORD, heard that Jeremiah prophesied these things.
- Young's Literal Translation (YLT)
- And Pashhur son of Immer the priest — who also [is] overseer, leader in the house of Jehovah — heareth Jeremiah prophesying these things,
Read in context
- 1యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని
- 2ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.
- 3మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడి పింపగా యిర్మీయా అతనితో ఇట్లనెనుయెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును.
Cross references
- Ezra 2:37–38 ఎజ్రా 2:37–38ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు, పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
- 1 Chronicles 24:14 1 దినవృత్తాంతములు 24:14పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,
- 2 Kings 25:18 2 రాజులు 25:18రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరా యాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వార పాలకులను పట్టుకొనెను.
- Nehemiah 7:40–41 నెహెమ్యా 7:40–41ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
- Acts 4:1 అపొస్తలుల కార్యములు 4:1వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
- Acts 5:24 అపొస్తలుల కార్యములు 5:24అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
- 2 Chronicles 35:8 2 దినవృత్తాంతములు 35:8అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయుల కును మనః పూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మంది రపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.
Original words (Hebrew)
- Pashur · H6583פַּשְׁחוּר Pashchûwr
- son · H1121בֵּן bên
- Immer · H564אִמֵּר ʼImmêr
- priest · H3548כֹּהֵן kôhên
- chief · H6496פָּקִיד pâqîyd
- governor · H5057נָגִיד nâgîyd
- house · H1004בַּיִת bayith
- heard · H8085שָׁמַע shâmaʻ
- Jeremiah · H3414יִרְמְיָה Yirmᵉyâh
- prophesied · H5012נָבָא nâbâʼ
- things · H1697דָּבָר dâbâr