Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 20 · verse 14

Jeremiah 20:14 in Telugu

నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;

Nenu puttinadinamu shapimpabadunu gaaka; naa talli nannu kanina dinamu shubhadinamani anabadakundunu gaaka;

Jeremiah 20:14 in English

King James Version (KJV)
Cursed [be] the day wherein I was born: let not the day wherein my mother bare me be blessed.
World English Bible (WEB)
Cursed is the day in which I was born. Don’t let the day in which my mother bore me be blessed.
American Standard Version (ASV)
Cursed be the day wherein I was born: let not the day wherein my mother bare me be blessed.
Bible in Basic English (BBE)
A curse on the day of my birth: let there be no blessing on the day when my mother had me.
Darby Translation (DBY)
Cursed be the day wherein I was born; let not the day wherein my mother bore me be blessed!
Webster's Bible (WBS)
Cursed [be] the day in which I was born: let not the day in which my mother bore me be blessed.
Young's Literal Translation (YLT)
Cursed [is] the day in which I was born, The day that my mother bare me, Let it not be blessed!

Read in context

  1. 12సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించు చున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక
  2. 13యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.
  3. 14నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;
  4. 15నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;
  5. 16నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక
Read all of Jeremiah 20

Cross references

Original words (Hebrew)

Jeremiah 20:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.