Jeremiah · chapter 20 · verse 15
Jeremiah 20:15 in Telugu
నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;
Neeku magapilla puttenani naa tandriki vartamaanamu techchi ataniki adhika santoshamu puttinchinavaadu shaapagrastudagunu gaaka;
Jeremiah 20:15 in English
- King James Version (KJV)
- Cursed [be] the man who brought tidings to my father, saying, A man child is born unto thee; making him very glad.
- World English Bible (WEB)
- Cursed is the man who brought news to my father, saying, “A boy is born to you,” making him very glad.
- American Standard Version (ASV)
- Cursed be the man who brought tidings to my father, saying, A man-child is born unto thee; making him very glad.
- Bible in Basic English (BBE)
- A curse on the man who gave the news to my father, saying, You have a male child; making him very glad.
- Darby Translation (DBY)
- Cursed be the man who brought tidings to my father, saying, A man child is born unto thee; making him very glad!
- Webster's Bible (WBS)
- Cursed [be] the man who brought tidings to my father, saying, A male child is born to thee; making him very glad.
- Young's Literal Translation (YLT)
- Cursed [is] the man who bore tidings [to] my father, saying, 'Born to thee hath been a child — a male,' Making him very glad!
Read in context
- 13యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.
- 14నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;
- 15నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;
- 16నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక
- 17యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక
Cross references
- Luke 1:14 లూకా 1:14అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
- Jeremiah 1:5 యిర్మీయా 1:5గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
- Genesis 21:5–6 ఆదికాండము 21:5–6అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.