Jeremiah · chapter 21 · verse 11
Jeremiah 21:11 in Telugu
యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే యెహోవా మాట వినుడి.
Yoodaaraaju intivaaralaku aajnya yide yehovaa maata vinudi.
Jeremiah 21:11 in English
- King James Version (KJV)
- And touching the house of the king of Judah, [say], Hear ye the word of the LORD;
- World English Bible (WEB)
- “Concerning the house of the king of Judah, hear the LORD’s word:
- American Standard Version (ASV)
- And touching the house of the king of Judah, hear ye the word of Jehovah:
- Bible in Basic English (BBE)
- About the family of the king of Judah. Give ear to the word of the Lord;
- Darby Translation (DBY)
- And touching the house of the king of Judah, hear ye the word of Jehovah.
- Webster's Bible (WBS)
- And concerning the house of the king of Judah, [say] , Hear ye the word of the LORD;
- Young's Literal Translation (YLT)
- And as to the house of the king of Judah, Hear ye a word of Jehovah;
Read in context
- 9ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.
- 10ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
- 11యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే యెహోవా మాట వినుడి.
- 12దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.
- 13యెహోవా వాక్కు ఇదేలోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువార లారా,
Cross references
- Jeremiah 17:20 యిర్మీయా 17:20యూదా రాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి.
- Micah 3:1 మీకా 3:1నేనీలాగు ప్రకటించితిని యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.
- Jeremiah 13:18 యిర్మీయా 13:18రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.