Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 22 · verse 12

Jeremiah 22:12 in Telugu

ఈ దేశము నిక చూడక వారు అతని తీసికొని పోయిన స్థలమునందే అతడు చచ్చును.

Ee deshamu nika choodaka vaaru atani teesikoni poyina sthalamunande atadu chachchunu.

Jeremiah 22:12 in English

King James Version (KJV)
But he shall die in the place whither they have led him captive, and shall see this land no more.
World English Bible (WEB)
But he will die in the place where they have led him captive. He will see this land no more.”
American Standard Version (ASV)
but in the place whither they have led him captive, there shall he die, and he shall see this land no more.
Bible in Basic English (BBE)
But death will come to him in the place where they have taken him away prisoner, and he will never see this land again.
Darby Translation (DBY)
for he shall die in the place whither they have led him captive, and shall see this land no more.
Webster's Bible (WBS)
But he shall die in the place whither they have led him captive, and shall see this land no more.
Young's Literal Translation (YLT)
For in the place whither they have removed him he dieth, And this land he doth not see again.

Read in context

  1. 10చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగ లార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.
  2. 11తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు;
  3. 12ఈ దేశము నిక చూడక వారు అతని తీసికొని పోయిన స్థలమునందే అతడు చచ్చును.
  4. 13నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
  5. 14వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే;
Read all of Jeremiah 22

Cross references

Original words (Hebrew)

Jeremiah 22:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.