Jeremiah · chapter 22 · verse 30
Jeremiah 22:30 in Telugu
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.
Yehovaa eelaagu selavichchuchunnaadu santaanaheenudaniyu, tana dinamulalo vardhillanivaadaniyu ee manushyunigoorchi vraayudi; atani santaanamulo evadunu vardhilladu, vaarilo evadunu daaveedu sinhaasanamandu koorchundadu; ika meedata evadunu yoodaalo raajugaa nundadu.
Jeremiah 22:30 in English
- King James Version (KJV)
- Thus saith the LORD, Write ye this man childless, a man [that] shall not prosper in his days: for no man of his seed shall prosper, sitting upon the throne of David, and ruling any more in Judah.
- World English Bible (WEB)
- The LORD says, “Record this man as childless, a man who will not prosper in his days; for no more will a man of his offspring prosper, sitting on David’s throne and ruling in Judah.”
- American Standard Version (ASV)
- Thus saith Jehovah, Write ye this man childless, a man that shall not prosper in his days; for no more shall a man of his seed prosper, sitting upon the throne of David, and ruling in Judah.
- Bible in Basic English (BBE)
- The Lord has said, Let this man be recorded as having no children, a man who will not do well in all his life: for no man of his seed will do well, seated on the seat of the kingdom of David and ruling again in Judah.
- Darby Translation (DBY)
- Thus saith Jehovah: Write this man childless, a man that shall not prosper in his days; for no man of his seed shall prosper, sitting upon the throne of David, and ruling any more in Judah.
- Webster's Bible (WBS)
- Thus saith the LORD, Write ye this man childless, a man [that] shall not prosper in his days: for no man of his seed shall prosper, sitting upon the throne of David, and ruling any more in Judah.
- Young's Literal Translation (YLT)
- Thus said Jehovah: Write ye this man childless, A man — he doth not prosper in his days, For none of his seed doth prosper, Sitting on the throne of David, And ruling again in Judah!
Read in context
- 28కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
- 29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.
- 30యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.
Cross references
- Jeremiah 36:30 యిర్మీయా 36:30అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.
- Psalm 94:20 కీర్తనలు 94:20కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా?
- Matthew 1:11–16 మత్తయి 1:11–16యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యా కీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
- Luke 1:32–33 లూకా 1:32–33ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
- 1 Chronicles 3:16–17 1 దినవృత్తాంతములు 3:16–17యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా. యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
- Jeremiah 10:21 యిర్మీయా 10:21కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.
Original words (Hebrew)
- saith · H559אָמַר ʼâmar
- Write · H3789כָּתַב kâthab
- man · H376אִישׁ ʼîysh
- childless · H6185עֲרִירִי ʻărîyrîy
- man · H1397גֶּבֶר geber
- prosper · H6743צָלַח tsâlach
- days · H3117יוֹם yôwm
- man · H376אִישׁ ʼîysh
- seed · H2233זֶרַע zeraʻ
- prosper · H6743צָלַח tsâlach
- sitting · H3427יָשַׁב yâshab
- throne · H3678כִּסֵּא kiççêʼ
- David · H1732דָּוִד Dâvid
- ruling · H4910מָשַׁל mâshal
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh