1 Chronicles · chapter 3 · verse 16
1 Chronicles 3:16 in Telugu
యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
Yehoyaakeemu kumaarulalo yekonyaa anu okadundenu, atani kumaarudu sidkiyaa.
1 Chronicles 3:16 in English
- King James Version (KJV)
- And the sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.
- World English Bible (WEB)
- The sons of Jehoiakim: Jeconiah his son, and Zedekiah his son.
- American Standard Version (ASV)
- And the sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.
- Bible in Basic English (BBE)
- And the sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.
- Darby Translation (DBY)
- And the sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.
- Webster's Bible (WBS)
- And the sons of Jehoiakim; Jeconiah his son, Zedekiah his son.
- Young's Literal Translation (YLT)
- And sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.
Read in context
- 14మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.
- 15యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.
- 16యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
- 17యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
- 18మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.
Cross references
- Matthew 1:11 మత్తయి 1:11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.
- 2 Kings 24:6 2 రాజులు 24:6యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.
- Jeremiah 22:24 యిర్మీయా 22:24యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీద నుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను.
- 2 Kings 24:17 2 రాజులు 24:17మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.
- 2 Kings 24:8 2 రాజులు 24:8యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.
- 2 Chronicles 36:9 2 దినవృత్తాంతములు 36:9యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను
- Jeremiah 22:28 యిర్మీయా 22:28కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
- 2 Kings 25:27 2 రాజులు 25:27యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పదియేడవ సంవత్సరమున పండ్రెండవ నెల యిరువది యేడవ దినమున బబులోనురాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సర మందు బందీగృహములోనుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి
- 1 Chronicles 3:15 1 దినవృత్తాంతములు 3:15యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.