Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 22 · verse 9

Jeremiah 22:9 in Telugu

అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.

Achchati vaaruveeru tama devudaina yehovaa nibandhananu niraakarinchi anyadevatalanu poojinchi vaatiki namaskaaramu chesinanduna aayana eelaaguna chesiyunnaadani cheppuduru.

Jeremiah 22:9 in English

King James Version (KJV)
Then they shall answer, Because they have forsaken the covenant of the LORD their God, and worshipped other gods, and served them.
World English Bible (WEB)
Then they will answer, ‘Because they abandoned the covenant of the LORD their God, worshiped other gods, and served them.’”
American Standard Version (ASV)
Then they shall answer, Because they forsook the covenant of Jehovah their God, and worshipped other gods, and served them.
Bible in Basic English (BBE)
And they will say, Because they gave up the agreement of the Lord their God, and became worshippers and servants of other gods.
Darby Translation (DBY)
And they shall say, Because they have forsaken the covenant of Jehovah their God, and worshipped other gods, and served them.
Webster's Bible (WBS)
Then they shall answer, Because they have forsaken the covenant of the LORD their God, and worshiped other gods, and served them.
Young's Literal Translation (YLT)
And they have said, 'Because that they have forsaken The covenant of Jehovah their God, And bow themselves to other gods, and serve them.'

Read in context

  1. 7నీమీదికి వచ్చుటకై యొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్టించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడవేతురు.
  2. 8అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందు నిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా
  3. 9అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.
  4. 10చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగ లార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.
  5. 11తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు;
Read all of Jeremiah 22

Cross references

Original words (Hebrew)

Jeremiah 22:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.