Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 23 · verse 26

Jeremiah 23:26 in Telugu

ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలోచింపరా?

Ika neppativaraku eelaaguna jaruguchundunu? Tama hrudayakaapatyamunu batti abaddhamulu prakatinchu pravaktalu deeni naalochimparaa?

Jeremiah 23:26 in English

King James Version (KJV)
How long shall [this] be in the heart of the prophets that prophesy lies? yea, [they are] prophets of the deceit of their own heart;
World English Bible (WEB)
How long will this be in the heart of the prophets who prophesy lies, even the prophets of the deceit of their own heart?
American Standard Version (ASV)
How long shall this be in the heart of the prophets that prophesy lies, even the prophets of the deceit of their own heart?
Bible in Basic English (BBE)
Is (my word) in the hearts of the prophets who give out false words, even the prophets of the deceit of their hearts?
Darby Translation (DBY)
How long shall [this] be in the heart of the prophets who prophesy falsehood, and who are prophets of the deceit of their own heart?
Webster's Bible (WBS)
How long shall [this] be in the heart of the prophets that prophesy lies? yes, [they are] prophets of the deceit of their own heart;
Young's Literal Translation (YLT)
Till when is it in the heart of the prophets? The prophets of falsehood, Yea, prophets of the deceit of their heart,

Read in context

  1. 24యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
  2. 25కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.
  3. 26ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలోచింపరా?
  4. 27బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?
  5. 28కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
Read all of Jeremiah 23

Cross references

Original words (Hebrew)

Jeremiah 23:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.