Skip to content
ThuthiThuthiThuthi
Hosea · chapter 8 · verse 5

Hosea 8:5 in Telugu

షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?

Shomronoo, aayana nee doodanu (vigrahamu) visarjinchenu naa kopamu vaarimeediki ragulu konenu. Entakaalamu vaaru pavitrata nondajaala kunduru?

Hosea 8:5 in English

King James Version (KJV)
Thy calf, O Samaria, hath cast [thee] off; mine anger is kindled against them: how long [will it be] ere they attain to innocency?
World English Bible (WEB)
Let Samaria throw out his calf idol! My anger burns against them! How long will it be until they are capable of purity?
American Standard Version (ASV)
He hath cast off thy calf, O Samaria; mine anger is kindled against them: how long will it be ere they attain to innocency?
Bible in Basic English (BBE)
I will have nothing to do with your young ox, O Samaria; my wrath is burning against them; how long will it be before the children of Israel make themselves clean?
Darby Translation (DBY)
Thy calf, O Samaria, hath cast [thee] off; mine anger is kindled against them: how long will they be incapable of purity?
Webster's Bible (WBS)
Thy calf, O Samaria, hath cast [thee] off; my anger is kindled against them: how long [will it be] ere they attain to innocence?
Young's Literal Translation (YLT)
Cast off hath thy calf, O Samaria, Burned hath Mine anger against them, Till when are they not capable of purity?

Read in context

  1. 3ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.
  2. 4నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
  3. 5షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?
  4. 6అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
  5. 7వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.
Read all of Hosea 8

Cross references

Original words (Hebrew)

Hosea 8:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.