Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 25 · verse 8

Jeremiah 25:8 in Telugu

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను;

Sainyamulakadhipatiyagu yehovaa eelaagu selavichchuchunnaadu meeru naa maatalanu aalakimpaka potiri ganuka nenu uttaradeshamulonunna sarvajanamulanu, naa sevakudaina nebukadrejaranu babulonuraajunu piluva nampinchuchunnaanu;

Jeremiah 25:8 in English

King James Version (KJV)
Therefore thus saith the LORD of hosts; Because ye have not heard my words,
World English Bible (WEB)
Therefore the LORD of Armies says: “Because you have not heard my words,
American Standard Version (ASV)
Therefore thus saith Jehovah of hosts: Because ye have not heard my words,
Bible in Basic English (BBE)
So this is what the Lord of armies has said: Because you have not given ear to my words,
Darby Translation (DBY)
Therefore thus saith Jehovah of hosts: Because ye have not listened to my words,
Webster's Bible (WBS)
Therefore thus saith the LORD of hosts; Because ye have not heard my words,
Young's Literal Translation (YLT)
'Therefore thus said Jehovah of Hosts, Because that ye have not obeyed My words,

Read in context

  1. 6యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
  2. 7అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  3. 8సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను;
  4. 9ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
  5. 10సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.
Read all of Jeremiah 25

Original words (Hebrew)

Jeremiah 25:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.