Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 26 · verse 6

Jeremiah 26:6 in Telugu

మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.

Meereelaaguna chesinanduna nenu shilohunaku chesinatlu ee mandiramuna kunu chesedanu, ee pattanamunu bhoomimeedanunna samasta janamulaku shaapaaspadamugaa chesedanu.

Jeremiah 26:6 in English

King James Version (KJV)
Then will I make this house like Shiloh, and will make this city a curse to all the nations of the earth.
World English Bible (WEB)
then I will make this house like Shiloh, and will make this city a curse to all the nations of the earth.’”
American Standard Version (ASV)
then will I make this house like Shiloh, and will make this city a curse to all the nations of the earth.
Bible in Basic English (BBE)
Then I will make this house like Shiloh, and will make this town a curse to all the nations of the earth.
Darby Translation (DBY)
— then will I make this house like Shiloh, and will make this city a curse to all the nations of the earth.
Webster's Bible (WBS)
Then will I make this house like Shiloh, and will make this city a curse to all the nations of the earth.
Young's Literal Translation (YLT)
Then I have given up this house as Shiloh, and this city I give up for a reviling to all nations of the earth.'

Read in context

  1. 4నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చునదేమనగా
  2. 5మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము ననుసరించి నడుచు కొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులగు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి.
  3. 6మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమున కును చేసెదను, ఈ పట్టణమును భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసెదను.
  4. 7యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులును ప్రవక్తలును జనులందరును వినిరి.
  5. 8జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు.
Read all of Jeremiah 26

Cross references

Original words (Hebrew)

Jeremiah 26:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.